నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం.. కేటీఆర్ వెంట ఢిల్లీకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కవిత బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ..
నేడు విశాఖలో నీతి ఆయోగ్ సీఈవో పర్యటన.. అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఈవో..
నేటి నుంచి విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్.. సెప్టెంబర్ 5వరకు జరగనున్న ఎంపికలు.. పోర్ట్ స్టేడియానికి భారీగా చేరుకున్న అభ్యర్థులు.. క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్, మెడికల్ టెస్ట్..
నేడు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనననున్న మంత్రి పొంగూరు నారాయణ..
నేడు బీజేపీ పార్టీ సభ్యత్వాల నమోదుపై రాజమండ్రిలో జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం.. జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు వర్క్ షాప్ లో పాల్గొని మార్గదర్శనం చేయనున్న రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి , జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి.
నేడు ఆదిలాబాద్ లో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిరసనలు.. 35 రోజులుగా దిల్వార్పుర్, గుండపల్లి వాసుల దీక్షలు.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న బాధితులు..
నేడు శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోవులకు గోపూజ.. ఆలయంలోని శ్రీగోకులం వద్ద గోవులకు శాస్త్రోక్తకంగా పూజలు నిర్వహించనున్న ఆలయ అర్చకులు..
నేడు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకృష్ణ ఆలయాలు.. ఇస్కాన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబు..
నేటి నుంచి యూఎస్ ఓపెన్ ప్రారంభం.. రాత్రి 8.30 గంటల నుంచి యూఎస్ ఓపెన్.. తొలి రౌండ్ లో అల్బాట్ తో తలపడనున్న నోవాక్ జకోవిచ్..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Whats Today On 26th August 2024

Whatstoday