వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్‌కు చెందిన ఓ బాలుడు అరుదైన అవకాశం పొందాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేందుకు ఆ బాలుడు అర్హత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ పట్టణంలోని గోపాలపూర్‌లో నివసిస్తున్న అనిక్ పాల్ ప్రస్తుతం ఆరో తగరతి చదువుతున్నాడు. వరంగల్ నిట్ సమీపంలోని గవర్నమెంట్ ఆర్‌ఈసీ పాఠక్ స్కూలులో అతడు అభ్యసిస్తున్నాడు. అయితే అనిక్ పాల్‌లో టాలెంట్‌ను గుర్తించిన అతడి తండ్రి విజయ్ పాల్.. ఎలన్ మస్క్ స్థాపించిన సింథిసిస్ స్కూలు గొప్పతనాన్ని తెలుసుకుని అందులోని చేర్పించాలని నిర్ణయించుకున్నాడు.
Read Also: బిగ్‌బాస్-5: అప్పుడు హోస్ట్… ఇప్పుడు గెస్ట్
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
అత్యున్నత ప్రమాణాలు కలిగిన అమెరికాలోని సింథసిస్ స్కూలులో చేరాలంటే విద్యార్థికి ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్ టెస్ట్ మూడు లెవల్స్‌లో ఉంటుంది. సింథసిస్ స్కూల్ మేనేజ్ మెంట్ వీడియోలు, గేమ్స్ రూపంలో ప్రశ్నలను ఇచ్చి వాటిని విద్యార్థులు ఎలా జవాబు ఇస్తున్నారన్న విషయాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓ సమస్యకు వివరణాత్మకంగా సమాధానం ఇస్తూ వీడియోను పంపాలి. అనంతరం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అనిక్ పాల్ పాసయ్యాడు. దీంతో బాలుడి నైపుణ్యాలు మెచ్చిన సింథసిస్ యాజమాన్యం అనిక్ పాల్‌కు ఆరో తరగతిలో ప్రవేశం కల్పించింది. కాగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత తన కుమారుడిని అమెరికా పంపిస్తామని అనిల్ పాల్ తండ్రి విజయ్ పాల్ తెలిపాడు. ఆయన ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!