అవతార్ కార్: ఒకసారి రీచార్జ్ చేస్తే 700 కిమీ ప్రయాణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విపణిలోకి రోజుకోక కొత్త మోడల్ కారు వస్తున్నది. హైఎండ్ టెక్నాలజీతో కార్లను తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను కార్ల తయారీతో వినియోగిస్తున్నారు. మనం మనసులో ఏమనుకుంటామో ఆ విధంగా కారు మారిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే అవతార్ సినిమాలో మనసులో అనుకున్న విధంగా అక్కడి ప్రకృతి మారిపోయిన విధంగా కారు కూడా మారిపోతుంది. ఏసీ కావాలి అనుకుంటే ఆన్ అవుతుంది. మ్యూజిక్ వినాలి అనిపిస్తే మ్యూజిక్ ప్లేయర్ ఆన్ అవుతుంది. ఇలా మన మైండ్‌తోనే కారును కంట్రోల్ చేయవచ్చు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సంస్థ విజన్ అవతార్ పేరిట కాన్సెప్ట్ కారును తయారు చేసింది. ఈ కారును మ్యూనిక్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటోమోబైల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తోంది. ఈ కారు బ్యాటరీని ఒకసారి రీచార్జ్ చేస్తే 700 కిమీ దూరం ప్రయాణం చేయవచ్చు. ఆ కారు బ్యాటరీని గ్రాఫిన్ టెక్నాలసీతో రూపొందించారు. పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదని మెర్సిడెజ్ బెంజ్ సంస్థ పేర్కొన్నరది.
Read: మొదలైన తాలిబన్ల అరాచకం: కాబూల్‌లో భారత వ్యాపారి కిడ్నాప్…
Also Read
- Tags
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!