వాటిని ప్యాకింగ్ చేసే ఉద్యోగాలకు రూ.63 లక్షల జీతం…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూ వచ్చారు. అయితే, యూకేకి చెందిన ఓ ప్యాకింగ్ కంపెనీ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. తమ కంపెనీ పొలంలో పండించిన క్యాబేజీలను తెంపి, ప్యాకింగ్ చేసేందుకు ఉద్యోగులు కావాలని, ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన ఉద్యోగులకు ఏడాదికి 62,400 పౌండ్ల జీతం ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. అంటే మన కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా రూ.63.20 లక్షలు. క్యాబేజీలు కోసి, ప్యాకింగ్ చేస్తే ఈ స్థాయిలో జీతం ఇస్తారా.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. టిహెచ్ క్లెమెంట్స్ అండ్ సన్ లిమిటెడ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read: లద్దాఖ్‌లో ఆర్మీచేతికి సరికొత్త ఆయుధం…
Also Read
- Tags
- Cabbage
- Farming Company
- Offer
- UK
తాజావార్తలు
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!