భారత సైనికులకు సరికొత్త ఆయుధాలు… చైనాకు షాకే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లద్దాఖ్‌లోని గల్వాన్ ఘటన తరువాత భారత ప్రభుత్వం సైనికుల కోసం అధునాతనమైన ఆయుధాలను సమకూర్చడం మొదలు పెట్టింది. ఇండియా చైనా బోర్డర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో పహరా నిర్వహించకూడదు అనే ఒప్పందం ఉన్నది. అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాలతో గల్వాన్‌లో భారత్ సైనికులపై దాడి చేసింది. అయితే, ఆ దాడిని భారత సైనికులు ఒంటిచేత్తో తిప్పికొట్టారు. ఆ దాడిలో భారత్ 20 మంది సైనికులను కోల్పోగా, చైనా నుంచి సుమారు వంద మందికిపైగా సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైనా ఇండియా ఆర్మీ కోసం సరికొత్త ఆయుధాలను తయారు చేసింది. త్రిశూల్ పేరుతో తయారు చేసిన మొత్తం 5 రకాల ఆయుధాలను ఇండియన్ ఆర్మీకి అప్పగించింది.
బ్యాటరీ సహాయంతో పనిచేసే త్రిశూలం, బ్యాటరీ సహాయంతో పనిచేసే లోహపు కడ్డీ వజ్ర, విద్యుత్ ప్రవాహం కలిగిన ప్రత్యేక గ్లౌజ్‌లు, బ్యాటరీ సహాయంతో పనిచేసే విద్యుత్ కర్ర, రాళ్లదాడి నుంచి కాపాడే భద్ర కవచం. ఈ భద్ర కవచం నుంచి మిరుమిట్లు గొలిపే కాంతి ప్రసారం అవుతుంది. ఈ కాంతికి శతృవుల కళ్లు కనిపించకుండా పోతాయి. గల్వాన్ లోని భారత సైనికులకు అధునాతనమైన సంప్రదాయకమైన ఆయుధాలను అందజేయనున్నారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!