IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..

  • తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ
  • స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్‌రాజ్‌ను నియమకం
  • జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.
Ias Tramsfers

Ias Tramsfers

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, హౌసింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గా వికాస్‌రాజ్‌ను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్.. మేడ్చల్ మల్కాజ్‌గిరి అదనపు కలెక్టర్‌గా రాధికాగుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.