2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- 2026లో ముగిసిన అర్థ సంవత్సరం
- అజిత్ పవార్ మరణం సంచలనం
- తాజాగా కేతన్ అగర్వాల్ హత్య సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026లో అప్పుడే అర్థ సంవత్సరం ముగిసిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జాతీయంగా అనేక విషాదకర ఘటనలు, గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. అజిత్ పవార్ మరణం దగ్గర నుంచి ఎన్నో క్రైమ్ సీన్లు సంచలనం సృష్టించాయి.

Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
అజిత్ పవార్ మరణం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి నియోజకవర్గానికి విమానంలో వెళ్తుండగా క్రాస్ ల్యాండింగ్ కారణంగా విమానంలో కూలిపోయింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న వారంతా చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తమిళనాడు రాజకీయ మార్పు
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధ్వర్యంలో విజయ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నో ఏళ్లుగా పాతికపోయిన పార్టీలను వెనక్కి నెట్టి అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే విజయ్ ఘన విజయం సాధించడంతో జాతీయంగా సంచలనం సృష్టించారు.

డీకే.శివకుమార్
ఇక కర్ణాటకలో కూడా రాజకీయ మార్పు జరిగింది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య చాలా రోజులు కుర్చీ పంచాయితీ నడిచింది. ఎట్టకేలకు అధిష్టానం ఈ తగాదాకు ఫుల్ స్టాప్ పెట్టి డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్న డీకే.శివకుమార్ కల నెరవేరింది.

రాఘవ్ చద్దా
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్‌కు భారీ షాకిచ్చారు. రాఘవ్ చద్దాతో కలిసి నలుగురు ఆప్ ఎంపీలు బీజేపీ గూటికి చేరిపోయారు. దేశ వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. అనంతరం ఆప్ పార్టీపై రాఘవ్ చద్దా తీవ్ర విమర్శలు చేశారు. అంతకముందు రాజ్యసభలో రాఘవ్ చద్దాను కీలక పదవి నుంచి తప్పించింది.

ట్విషా శర్మ
తెలుగు నటి ట్విషా శర్మ ఇండోర్‌లో అత్త గారింట్లో శవమై కనిపించింది. వరకట్న వేధింపులతో భర్త, అత్త చంపేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటన కూడా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు సార్లు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారు.
కేతన్ అగర్వాల్
కేతన్ అగర్వాల్.. పూణె యువ వ్యాపార వేత్త. సియా గోయల్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే సియా గోయల్‌కు ప్రియుడు ఉండడంతో కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ల మాట కాదనలేకపోయింది. జూన్ 18న ప్రియుడి చేతన్ సాయంతో సియా.. కేతన్ లోయలోకి తోసేసింది. దీంతో కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!