ముగిసిన తరుణ్ విచారణ.. ఇంతటితో సినీతారల విచారణ సమాప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది.
ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు విచారించిన ఈడీ.. సెప్టెంబర్ 2న ఛార్మినీ 8 గంటల పాటు విచారించింది. ఇక సెప్టెంబర్ 6న హాజరు కావాల్సి రకుల్, ఈడీ అనుమతితో సెప్టెంబర్ 3నే హాజరు హాజరైంది. ఆమెను 6 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 20న హాజరు కావాల్సిన నందు, సెప్టెంబర్ 7న హాజరైయ్యాడు. అదేరోజు కెల్విన్ , జీశాన్ ల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 8న రానాను 8 గంటల పాటు విచారించగా.. రానా, నందు విచారణకు హాజరైన రోజుల్లో కెల్విన్, జీశాన్ లను కలిపి ఈడీ విచారించింది.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
సెప్టెంబర్ 9న రవితేజతో పాటు, డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించగా.. సెప్టెంబర్ 13న నవదీప్ తో పాటు, ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 17న తనీష్ ను 7 గంటల పాటు విచారించగా.. సెప్టెంబర్ 22న తరుణ్ ను 8 గంటల పాటు ఈడీ విచారించింది. విచారణకు తమతో పాటు తమ చార్టెడ్ అకౌంట్ లను పలువురు తారలు తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!