సైదాబాద్ చిన్నారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైదాబాద్‌లో అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి చైత్ర కుటుంబాన్ని తెలంగాణ మంత్రులు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని మంత్రులు ఓదార్చారు. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతిలు సైదాబాద్ వెళ్లి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున రూ.20 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించారు. తమ పాపను పొట్టన పెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. గత వారం రోజులగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందిడుతిని పట్టుకోవడానికి నాకాబందీ నిర్వహిస్తున్నారు. నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ.10 లక్షలు అందిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.
Read: రాష్ట్రంలో 15 రోజుల్లో కోటి టీకాలు…
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
తాజావార్తలు
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!