57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ : సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని..గొర్రెల పంపిణీ కి ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించామని తెలిపారు.

read also : ఏపీ కరోనా అప్డేట్.. ఇవాళ ఎన్నంటే ?
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
సన్యాసులకు ఎప్పుడు అనుమానాలు ఉంటాయని… కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారని చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని వేల కోట్లు కరెంట్ బిల్లు కడతారని సన్యాసులు ప్రశ్నిస్తున్నారని… 10 వేల కోట్లు అయినా కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం తో పాటు.. రైతుల ఇంట్లో బంగారు వర్షం కురిపించేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తామని ప్రకటించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అకుంఠిత దీక్షతో చేయాలని… మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు సైతం నిధులు ఇస్తున్నామన్నారు. సిరిసిల్ల సిరుల జిల్లాగా మారిందని…ఈ నెల 10 తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!