నాసా మరో హెచ్చరిక: భూమివైపు దూసుకొస్తున్న పెనుముప్పు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాసా మరో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సూర్యుడిపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా సౌరతుఫానులు ఏర్పడే అవకాశం ఉందని, ఈ సౌర తుఫానులు భూమివైపు త్వరలోనే దూసుకొచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. అతిత్వరలోనే రెండు సౌరతుఫానులు భూమిని తాకే అవకాశం ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యునిలో ప్రతి 11 ఏళ్లకు ఒకసారి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్ డ్రైవ్ అవుతుంటుంది. ఆ సమయంలో సూర్యునిలో ఉండే అయస్కాంత దృవాలు మారుతుంటాయి.
Read: స్మార్ట్ ఫోన్ రంగంలోకి టెస్లా…
Also Read
అయస్కాంత దృవాల్లో మార్పులు జరిగే సమయంలో భారీ శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి సౌరతుఫాన్గా మారి భూమివైపు దూసుకొచ్చే అవకాశం ఉందని, దీని వలన భూమికి అనేక ఇబ్బందులు వస్తాయని నాసా పేర్కొన్నది. ఒకవేళ ఈ సౌరతుఫాన్ భూమిని తాకితే రెడియో కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. జీపీఎస్ సేవలకు అంతరాయం కలగవచ్చు. ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుంది. పవర్ గ్రిడ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Tags
- Earth
- nasa
- Solar
- Solar Storm
- Storm
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!