విజయదశమి ప్రత్యేకతలు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయదశమిని దసరా అని పిలుస్తుంటారు. శరన్నవరాత్రుల్లో చివరి రోజును దసరా పండుగగా జరుపుకుంటాం. దసరా రోజున బొమ్మల కొలువును పెడుతుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఇక భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు దసరా రోజున ముగుస్తాయి. దశకంఠుడిని హరించిన రోజు కూడా కావడంతో ఆ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆశ్వీయుజ మాసం శక్తిపూజకు ఎంతో ముఖ్యమని తంత్రశాస్త్రం ఉపదేశిస్తోంది. పూర్వం రాజులు, చక్రవర్తులు ఆశ్వీయుజ మాసంలోనే దిగ్విజయ యాత్రలకు వెళ్లేవారు. తొమ్మిదిరోజులపాటు శక్తి స్వరూపిణి అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. తొమ్మిదోరోజైన దశమి రోజున అమ్మవారిని దుర్గాదేవిగా పూజిస్తారు.
Read: తాలిబన్ల దెబ్బ… పాక్ విమానాలు నిలిపివేత…
Also Read
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!