Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Saidharam Tej Discharged From Hospital

కోలుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌: ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌

Published Date :October 15, 2021 , 11:38 am
By NTV WebDesk
కోలుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌: ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఈరోజు ఉద‌యం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలియ‌జేశాయి.  సెప్టెంబ‌ర్ 10 వ తేదీన సాయిధ‌ర‌మ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.  35 రోజుల‌పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ ఆసుప‌త్రిలో చికిత్స పోందారు.  సాయిధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వ‌చ్చాడ‌ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.  ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన తేజ్‌కు ఇది పున‌ర్జ‌న్మ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.  సాయిధ‌ర‌మ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.  ఇక ఇదిలా ఉంటే తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ సినిమా అక్టోబ‌ర్ 1 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి విజ‌యం సాధించింది.  సినిమా తార‌ల నుంచి పొలిటీషియ‌న్ల వ‌ర‌కు ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. 

Another speciality of this #VijayaDashami is @IamSaiDharamTej is returning home after fully recovering from the accident,having had a miraculous escape,making us all happy & grateful!Nothing short of a Rebirth for him!

Happy Birthday Dear Teju from Atha & PedaMama!Stay Blessed! pic.twitter.com/pvIpsJalh1

— Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2021

Read: బీమ్లానాయ‌క్ సెకండ్ సింగిల్… సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్‌

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • megastar chiranjeevi
  • Saidharam Tej
  • Tollywood

తాజావార్తలు

  • RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

  • KKR vs LSG: తొలి విజయం కోసం ఎదురుచూపులు.. నేడు లక్నోతో కేకేఆర్ ఢీ

  • Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు

  • David Miller: డ్రామా, థ్రిల్లర్, చివరికి నిరాశ.. ఆ చివరి ఓవర్‌లో అసలేం జరిగింది? మిల్లర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా?

  • Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions