గుడ్‌న్యూస్: ఒమిక్రాన్‌కు చెక్..! వ్యాక్సిన్ ప్రక్రియ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇక, ఇప్పుడు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది.. జట్ స్పీడ్‌తో వ్యాపిస్తున్న ఈ వైరస్.. అత్యంత ప్రమాదకారి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా.. మరోవైపు.. ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం షురూ చేసింది.. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకొని స్పుత్నిక్ వ్యాక్సిన్ యొక్క కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించినట్లు.. గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ప్రకటించింది..
Read Also: ఆరేళ్లలో 5 లక్షలకు పైగా సంస్థలు మూత.. కేంద్రం ప్రకటన
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇక, ఇప్పటికే అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కుంటాయా? లేదా? అనే అధ్యయనం మొదలైనట్టు గమలేయ వెల్లడించింది.. మరోవైపు, కొత్త స్పుత్నిక్ ఒమిక్రాన్ వెర్షన్ వ్యాక్సిన్‌ను 45 రోజుల్లోనే భారీ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నామని రష్యా పేర్కొంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్పుత్నిక్ ఒమిక్రాన్ బూస్టర్ షాట్‌లు పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి వదలాలని రష్యా ప్లాన్‌గా ఉంది. కాగా, ఒమిక్రాన్ విజృంభణతో అప్రమత్తం అయిన ప్రపంచ దేశాలు.. ఆ వేరియంట్ కేసులు వెలుగు చూసిన దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. భారత్ కూడా ఈ తరహా చర్యలను పూనుకుంది.. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణకులకు తప్పనిసరిగా టెస్ట్‌లు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!