వ్యాక్సిన్ల కోసం ఖర్చు చేసింది ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొదటల్లో వ్యాక్సిన్లకు ధరలు నిర్ణయించి విమర్శలపాలైన కేంద్ర సర్కార్.. ఆ తర్వాత పూర్తిగా ఉచితమని ప్రకటించింది.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ చేయించుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది నరేంద్ర మోడీ సర్కార్.. ఇప్పటి వరకు వ్యాక్సిన్లపై ఎంత ఖర్చు చేశారంటూ సమాచార హక్కు చట్టం కింద ఎదురైన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈనెల 20వ తేదీ వరకు రూ.19,675 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.. వ్యాక్సిన్లపై సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ..
2021–22 కేంద్ర బడ్జెట్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయిచినట్టు వెల్లడించారు.. ఈ నెల 20వ తేదీ వరకు వ్యాక్సిన్లపై రూ.19,675 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. కాగా, కరోనా మహమ్మారిపై పోరాటానికి దేశీయంగా తయారైన వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. క్రమంగా మరికొన్ని విదేశీ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారత్ సర్కార్.
Also Read
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
తాజావార్తలు
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!