యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల కాబోతోంది. థియేటర్లలో విడుదలైన అనంతరం యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ట్రైలర్ చూస్తే రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ ట్రైలర్ నిడివి రెండున్నర నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.
Brace Yourself for RAM.. #RRRTraileronDec9th #RRRMoviepic.twitter.com/qbYTaSOebW
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 7, 2021
హైదరాబాద్ థియేటర్ల లిస్ట్
నైజాం థియేటర్ల లిస్ట్
గుంటూరు జిల్లా థియేటర్ల లిస్ట్
కృష్ణా జిల్లా థియేటర్ల లిస్ట్
నెల్లూరు జిల్లా థియేటర్ల లిస్ట్
చిత్తూరు జిల్లా థియేటర్ల లిస్ట్
కడప జిల్లా థియేటర్ల లిస్ట్
అనంతపురం జిల్లా థియేటర్ల లిస్ట్
తూర్పుగోదావరి జిల్లా థియేటర్ల లిస్ట్
పశ్చిమగోదావరి జిల్లా థియేటర్ల లిస్ట్