Mi-17 V5 హెలికాఫ్టర్.. హార్డ్ ల్యాండింగ్ వల్లే ప్రమాదం ..రిటైర్డ్ మేజర్ భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mi-17 V5 హెలికాఫ్టర్ కు అనేక ప్రత్యేకతలు వున్నాయి. ఇది చాలా అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్. టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి కొరత ఉండదు. ఇలాంటి ఉన్నతాధికారులు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటారు. ఏ రూట్ లో అయితే ట్రావెల్ చేయాలో… ఏ పైలెట్ అయితే వెళ్తాడో ముందుగానే అక్కడికి వెళ్లి ల్యాండ్ చేసి… కంప్లీట్ రిపోర్ట్ ఇస్తాడంటున్నారు రిటైర్డ్ మేజర్ భరత్. ట్రయల్ ల్యాండింగ్ మస్ట్ గా చేస్తారు. కేటగిరి బీ పైలెట్స్ ఉంటారు. కచ్చితంగా 800 గంటలు ఎక్స్ పీరియన్స్ ఉన్నవారినే సెలెక్ట్ చేస్తారు. కొండల్లో ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే.
వాతావరణం అనుకూలంగా లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం జరిగిన స్థలం చూస్తుంటే .. హార్డ్ ల్యాండింగ్ జరిగినట్టు అనిపిస్తోంది. ఓవర్ లోడింగ్ అయ్యే ఛాన్స్ ఉండదు… 13 వందల టన్నుల వరకు బరువు మోస్తుంది. 36 మంది సైనికులతో ఫుల్లీ లోడెడ్ వెపన్స్ తో వెళ్తారు. చాలా కేపబుల్ ఆఫీసర్ బిపిన్ రావత్. త్రివిధ దళాలు… సింక్రనైజ్డ్ గా పనిచేసేందుకు బిపిన్ చాలా కృషి చేసారు. దేశానికి బిపిన్ చేసిన సేవ చాలా గొప్పది. యూనిఫామ్స్ పరంగా, వెపన్స్ పరంగా, వ్యవస్థ పరంగా, మ్యాన్ పవర్ పరంగా బిపిన్ రావత్ చాలా మార్పులు తీసుకొచ్చారన్నారు రిటైర్డ్ మేజర్ భరత్.
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!