Site icon NTV Telugu

సాయితేజ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – LIVE

Republic Pre Release Event LIVE

Republic Pre Release Event LIVE

https://youtu.be/QY4v3i32Lac

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.

ఇటీవలే రోడ్డుప్రమాదానికి గురైన సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆగడంలేదు. తన మేనల్లుడు ఆసుపత్రిలో ఉండడంతో, అతడు నటించిన సినిమాను మరింతగా ప్రమోట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో తేజ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

Exit mobile version