Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ram Pothineni Birthday Ram Rapo

‘రాపో’గా రాజ్యమేలుతున్న రామ్ పోతినేని!

Published Date :May 15, 2021 , 10:47 am
By Manohar
‘రాపో’గా రాజ్యమేలుతున్న రామ్ పోతినేని!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మొన్నటి దాకా ఎనర్జిటిక్ స్టార్ గాజేజేలు అందుకున్న రామ్, ఇప్పుడు ఇంటిపేరును కలుపుకొని ‘రామ్ పోతినేని’గానూ, షార్ట్ కట్ లో ‘రాపో’గానూ సందడి చేస్తున్నాడు. రామ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచిన ‘ఇస్మార్ట్ శంకర్’లో ఉస్తాద్ గానూ నటించడంతో, అభిమానులు ‘ఉస్తాద్ రాపో’ అంటూ జేజేలు పలుకుతున్నారు. సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ రామ్ కు దూకుడెక్కువ అన్న సంగతి అతని ట్వీట్స్ ద్వారా జనానికి తెలిసింది. సంక్రాంతి సంబరాల్లో తాను ద్విపాత్రాభినయం చేసిన ‘రెడ్’ సినిమాతో తన ప్రత్యేకత చాటుకున్నాడు. 

ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సోదరుడు మురళీ పోతినేని తనయుడే రామ్. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంతో పరిచయం ఉండడం వల్ల రామ్ మనసు బాల్యంలోనే నటనవైపు సాగింది. పదునాలుగేళ్ళ ప్రాయంలోనే ‘అదయాలం’ అనే తమిళ లఘు చిత్రంలో నటించేశాడు. తన 17వ యేట వై.వి.ఎస్.చౌదరి తెరకెక్కించిన ‘దేవదాస్’లో తొలిసారి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాలోనే తన  ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో జనానికి పరిచయం చేశాడు. దాంతో ‘ఎనర్జిటిక్ స్టార్’గా రామ్ నిలిచాడు. అప్పటి నుంచీ మొన్నటి ‘రెడ్’ దాకా 18 చిత్రాలలో నటించిన రామ్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. రామ్ చిత్రాలలో “రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, నేను-శైలజ, ఇస్మార్ట్ శంకర్” వంటివి జనాదరణ పొందాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా రామ్ తన కృషినే నమ్ముకొని సాగుతున్నాడు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే రామ్ కొత్త సినిమా ఈ పాటికి పట్టాలెక్కి ఉండేది. 

‘ఉస్తాద్ రాపో’ బర్త్ డేను ఈ సారి భలేగా జరపాలనుకున్నారు అభిమానులు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అందరూ ఎవరికి వారు తమ పరిధిలో రామ్ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Land Mutation: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ భూముల మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్..

  • Assembly Elections : ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎలక్షన్ హీట్

  • India Fuel Crisis: భారత్‌కు ఒకే రోజు డబుల్ గుడ్‌న్యూస్

  • Government Schemes for Farmers: భారత ప్రభుత్వం రైతుల కోసం ఎన్ని పథకాలను అమలు చేస్తోందో తెలుసా? పూర్తి వివరాలు

  • Man Kills Wife: లవ్ మ్యారేజ్, నాలుగు నెలలకే భార్య దారుణహత్య..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions