పంజాబ్ సీఎం రాజీనామా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వర్గానికి, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వర్గానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. అంతర్గత విభేదాలను తగ్గించేందుకు సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించి అమరీందర్ సింగ్ను ముఖ్యమంత్రిగా కొనసాగించారు. అయితే, తాత్కాలికంగా ఆ విభేదాలు సద్దుమణిగినా, ఇటీవల కాలంలో మరోసారి తెరమీదకు వచ్చాయి. ముఖ్యమంత్రిని సొంతపార్టీలో విమర్శించే వ్యక్తులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన సీఎం ఈరోజు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నకు అందజేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కాబోతున్నది. అమరీందర్ సింగ్ వారసుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
Read: మందుబాబులకు షాక్: రేపు నగరంలో మద్యం దుకాణాలు బంద్…
Also Read
- Tags
తాజావార్తలు
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!