హరీష్ శంకర్ కు పూజాహెగ్డే “స్వీట్” సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ పూజాహెగ్డే తన అభిమాన చిత్రనిర్మాతలకు “స్వీట్” సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన స్వస్థలమైన మంగుళూరు నుంచి తెప్పించిన రుచికరమైన మామిడిపండ్లను చిత్ర పరిశ్రమ ప్రముఖులకు పంపుతోంది. ఇప్పటికే ఈ మామిడి పండ్లను త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, మరికొంత మంది ప్రముఖులకు పంపినట్లు తెలిసింది. తాజాగా హరీష్ శంకర్ ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఈ స్వీట్ గెస్చర్ కు ధన్యవాదాలు” అంటూ పూజాహెగ్డే చేసిన పంపిన మామిడిపండ్లతో పాటు మెసేజ్ ను కూడా షేర్ చేసుకున్నారు. అందులో పూజ “హలో సర్! నా స్నేహితుడి పొలంలో పండించిన ఈ రుచికరమైన, సేంద్రీయ మామిడి పండ్లను ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను. త్వరలో కలుద్దాం!! లవ్, పూజా హెగ్డే” అంటూ రాసుకొచ్చింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గద్దలకొండ గణేష్” చిత్రంలో పూజాహెగ్డే ఓ కీలకపాత్రలో కన్పించిన విషయం తెలిసిందే. కాగా హరీష్ శంకర్ త్వరలో పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు పూజా త్వరలో “రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఆమె ‘ఆచార్య’లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..