Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Most Popular Hash Tags In 2021

2021లో పాపుల‌రైన హ్యాష్‌ట్యాగ్స్ ఇవే…

Published Date :December 9, 2021 , 7:43 pm
By NTV WebDesk
2021లో పాపుల‌రైన హ్యాష్‌ట్యాగ్స్ ఇవే…
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత చాలా విష‌యాలు పాపుల‌ర్ అవుతున్నాయి.  సోష‌ల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌ను జోడించ‌డం వ‌ల‌న తెలియ‌ని విష‌యాలు, కొత్త కొత్త విష‌యాలు ఈజీగా పాపుల‌ర్ అవుతున్నాయి.  ట్విట్ట‌ర్‌లో ఏదైనా ఒక విష‌యం పాపుల‌ర్ కావాలి అంటే ఎవ‌రైనా ఒక సెలబ్రిటీ మ‌నం చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయాలి.  అలా రీట్వీట్ చేయ‌డం వ‌ల‌న ఆ ట్వీట్ పాపుల‌ర్ అవుతుంది. విష‌యం అందికి తెలియాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాల్సి వ‌స్తుంది.  2021లో అత్యంత పాపుల‌రైన హ్యాష్ ట్యాగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.  #Covid19 #FarmersProtest #TeamIndia #Tokyo2020 #IPL2021 #IndVEng #Diwali #Master #Bitcoin #PermissionToDance హ్యాష్‌ట్యాగ్‌లు 2021లో టాప్ 10 గా నిలిచాయి.  

Read: LIVE: బాలయ్య ‘అఖండ’ సక్సెస్ మీట్

2021లో అస్ట్రేలియా క్రికెట‌ర్ ప్యాట్ క‌మిన్స్ డోనేష‌న్ కోసం చేసిన ట్వీట్ మోస్ట్ పాపుల‌ర్ ట్వీట్‌గా నిల‌వ‌గా, క్రికెటర్ కోహ్లీ త‌న భార్య అనుష్క శ‌ర్మ ప్రెగ్నెన్సీ గురించి చేసిన ట్వీట్ కు ఎక్కువ లైక్స్ వ‌చ్చాయి. ఇక ప్ర‌ధాని మోడీ వ్యాక్సిన్ తీసుకుంటూ చేసిన ట్వీట్‌కు మోస్ట్ రీట్వీటెడ్ గా నిలిచింది. అలానే ర‌త‌న్ టాటా ఎయిర్ ఇండియా ట్వీట్‌, త‌మిళ్ హీరో విజ‌య్ బీస్ట్ సినిమా ట్వీట్ లు టాప్ 10 ట్వీట్ల జాబితాలో నిలిచాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2021 Hash Tags
  • Hash Tags
  • Popular Hash Tags
  • Tags

తాజావార్తలు

  • Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

  • Unseasonal Rains: రైతాంగంపై అకాల వర్షాల ప్రభావం.. పంట చేతికి రాకుండానే పూర్తిగా ధ్వంసం!

  • Iran War: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? భయాందోళనలో ప్రపంచ దేశాలు

  • Dhurandhar2 : రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’.. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రణవీర్!

  • Anushka Shetty: అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ ఇదే..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions