అఫిషియల్ : మంచు విష్ణు “మా” ప్యానల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు దగ్గర పడ్డాయి. మునుపెన్నడూ లేనంతగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో రచ్చ చోటు చేసుకుంది. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న పోటీదారులు తమ సొంత ఎజెండాతో బిజీగా ఉన్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో విష్ణు మధ్య పోటీ గట్టిగా ఉంది. మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా, విష్ణు ప్యానెల్ లో ఎవరెవరు ఉంటారా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించుతూ మంచు విష్ణు అధికారికంగా తన ప్యానల్ ను ప్రకటించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి.
Read Also : ‘మా’ ఎన్నికలపై కామెంట్స్… నానిపై సినీ పెద్దల అసంతృప్తి ?
Also Read
మంచు విష్ణు ప్యానల్ సభ్యుల వివరాలు :
మంచు విష్ణు – ప్రెసిడెంట్
మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్
బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
రఘు బాబు – జనరల్ సెక్రటరీ
శివ – ట్రెజరర్
కరాటే కళ్యాణి – జాయింట్ సెక్రటరీ
గౌతమ్ రాజూ – జాయింట్ సెక్రటరీ
అర్చన
అశోక్ కుమార్
గీత సింగ్
హరినాథ్ బాబు
జయవాణి
మలక్ పేట శైలజ
మాణిక్
పూజిత
రాజేశ్వరి రెడ్డి
రేఖ
సంపూర్ణేష్ బాబు
శశాంక్
శివన్నారాయణ
శ్రీలక్ష్మీ
శ్రీనివాసులు.పి
స్వప్న మాధురి
విష్ణు బొప్పన
వడ్లపట్ల ఎంఆర్సి

తాజావార్తలు
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?