Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Maharastra Fatal Road Accident Four Killed Many Injured

Maharastra : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, పలువురికి గాయాలు..

Published Date :October 17, 2023 , 7:16 am
By Swathi Maddula
Maharastra : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, పలువురికి గాయాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్రలోని పూణే లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. వారు అక్కడకి చేరుకొని దాదాపు గంట శ్రమించి మంటలను అదుపు చేశారు.. వివరాల్లోకి వెళితే..

పూణె-బెంగళూరు హైవేపై స్వామినారాయణ దేవాలయం, నవ్లే వంతెన సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ట్రక్కు కంటైనర్‌ను ఢీకొట్టిందని, ఆపై మరో ట్రక్కును ఢీకొట్టిందని, ఆ తర్వాత ట్రక్కును ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో ట్రక్కు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాద ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూణె మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలిపోతున్న ట్రక్కులో నుంచి బాధితుల మృతదేహాలను తొలగించి ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినప్పుడు ట్రక్కులో ఆరుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ట్రక్కులో ప్రమాద సమయంలో ఉన్న వారిలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు ట్రక్కు నుంచి దూకి తప్పించుకోగలిగారు. వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని పోలీసులు చెప్పారు. అయితే మృతులను ఇంకా గుర్తించలేదని వారు తెలిపారు. పోస్ట్ మార్టం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.. అంతేకాదు ఈ ప్రమాదంలో మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • Maharashtra
  • Pune
  • road accident

తాజావార్తలు

  • Vivo Y11 5G, Vivo Y21 5G: వివో Y11 5G, వివో Y21 5G రిలీజ్ కు రెడీ.. కీ డీటెయిల్స్ ఇవే

  • DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్‌.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..

  • Pakistan Cancels Republic Day Parade: పాక్‌లో తీవ్ర ఇంధన కొరత..! గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కూడా రద్దు

  • Bank of Baroda: ATMలో డబ్బులు రాలేదు.. కానీ ఖాతా నుంచి డెబిట్.. కస్టమర్ 9 ఏళ్ల న్యాయ పోరాటం.. చివరకు

  • Gold Rates: ఫెడ్ ఎఫెక్ట్.. యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions