కోటి దీపోత్సవంలో యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 12 నుంచి 22 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వేలాదిమంది భక్తులు స్టేడియానికి తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఇవాళ్టికి భక్తి టీవీ కోటిదీపోత్సవం నేడు 9వ రోజుకు చేరుకుంది. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం భక్తులకు శ్రవణానందాన్ని కలిగించింది. వైభవోపేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు.

ఇవాళ్టి కోటి దీపోత్సవానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. గణపతి సచ్చిదానంద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భక్తులను ఆశీర్వదించేందుకు స్వామివార్లను కోటి దీపోత్సవం వేదిక ప్రాంగణంలో ఊరేగించారు.ఈ ఊరేగింపులో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. భక్తులు వెలిగించిన దీపాల మధ్య త్రినేత్రుడి దర్శనం నేత్రపర్వంగా జరిగింది. హర హర మహాదేవ శంభో.. శివ శివ శంకర.. భక్తవ శంకర అంటూ భక్తులు నినదించారు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి

స్వామి వారికి నిర్వహించిన సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. ఏ హారతి దర్శనం వల్ల ఏం పుణ్యం ప్రాప్తిస్తుందో.. ఎలాంటి కష్టాలైనా హారతి దర్శనం వల్ల తొలగిపోతాయని వేదపండితులు సెలవిచ్చారు. ఈ కార్యక్రమాలను చూసి అద్భుత అనుభూతిని స్వంతం చేసుకోండి. కోటి దీపోత్సవం మరో రెండురోజులు మాత్రమే వుంది. మిస్సవకండి. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించింది. ఇంకెందుకు ఆలస్యం.. రండి తరలిరండి.. ఆ కైలాసనాథుడిని దర్శించి పునీతులుకండి. దివ్యానుభూతిని స్వంతం చేసుకోండి.

తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!