7వ రోజు: శ్రీవేంకటేశ్వరుడి కల్యాణం చూతము రారండి.. కోటి దీపోత్సవంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగా ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అలరారుతోంది. కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ నెల 12 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 7వ రోజును పురస్కరించుకొని విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపుల పూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు.
అంతేకాకుండా తన ప్రవచనాలతో ఇటు యువతను, అటు పెద్దలను ఆకర్షించిస్తూ.. హాస్యాస్పదమైన చురకలంటించే బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచానమృతం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరుగనుంది. అనంతరం గరుడ వాహనంపై స్వామివార్ల ఊరేగింపుగా దర్శనమివ్వనున్నారు. అనంతరం భక్తకోటి వెలిగించనున్న దీపాలంకరణలో దర్శనమిచ్చే సాంబశివుడి దర్శనం.
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
దైవ భక్తితో ఓం నమఃశివాయ అను పంచాక్షరి నామ ధాన్యాల నడుమ బంగారు లింగోద్భవ ఘట్టం చూసి తీరాల్సిందే. ఇకపోతే ఆ తరువాత నిర్వహించే సప్తహరతులను దర్శించి పునీతులమవడం పూర్వజన్మ సకృతమే.. కోటి దీపోత్సవం.. ఓ సారి సందర్శించాల్సిన ప్రదేశం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు. ఎన్టీఆర్ స్టేడియంలో. వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. 6వ రోజు కోటి దీపోత్సవం హైలెట్స్ కింది వీడియోలో వీక్షించండి.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!