ఆదర్శంగా నిలుస్తున్న అడిషనల్ కలెక్టర్.. సర్కారు దవాఖానాలో ప్రసవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ పెద్దల నుంచి సామాన్యుల వరకు అందరూ కార్పొరేట్ వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత రోజుల్లో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె నిండు గర్భిణీ కావడంతో శుక్రవారం నాడు పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఈ మేరకు శనివారం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలియజేశారు.
Read Also: ధరణి పోర్టల్ పురోగతిపై సీఎస్ సమీక్ష
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
కాగా ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ డెలివరీ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా… అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉండి స్నేహలత సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలస్తున్నారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్నేహలత చేసిన పని వల్ల ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వనరులను ప్రభుత్వాధికారులు కూడా వినియోగించుకుని ప్రజలు కూడా వాడుకునేలా అవగాహన కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..