Jharkhand students: రిక్రూట్‌మెంట్ విధానంపై జార్ఖండ్ విద్యార్థి సంఘం నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 60:40 నిష్పత్తి ఆధారిత నియామక విధానానికి వ్యతిరేకంగా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (JSU) 72 గంటల ఆందోళనను ప్రారంభించింది. సోమవారం నాడు సీఎం ఇంటికి ఘెరావ్‌తో నిరసన ప్రారంభమైంది. 60:40 రేషన్ ఆధారిత ఉపాధి విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. దీని ప్రకారం రాష్ట్రానికి చెందిన వర్గాల అభ్యర్థులకు 60 శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే అందుబాటులో ఉన్న స్థానాల్లో 40 శాతం ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోసం కేటాయించబడ్డాయి. పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వం ఏ డిమాండ్‌ను పట్టించుకోలేదన్నారు.
Also Read:Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ ప్లేస్ ఆయనకే..
కొత్త విధానంలో స్థానిక ముల్వాసి కమ్యూనిటీకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు JSU నాయకుడు, మనోజ్ యాదవ్ తెలిపారు.జార్ఖండ్ బంద్‌కు ప్రజల మద్దతు కోరుతూ జేఎస్‌యూ మంగళవారం ర్యాలీ నిర్వహించనుంది. రాంచీలోని జిల్లా యంత్రాంగం అధికారిక నివాసాన్ని సీజ్ చేయాలనే యూనియన్ ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకుని సిఎం ఇంటికి 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేసింది. రామమందిర్ చౌక్ వద్ద కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సిఎం ఇంటి వరకు వెళ్లే రహదారిపై భారీగా బారికేడ్లు వేశారు. ఆందోళనను నియంత్రించేందుకు 2,000 మంది అదనపు బలగాలను మోహరించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) తెలిపారు.
Also Read
#WATCH | Jharkhand: Student outfits protest near the CM residence in Ranchi against the state government's new recruitment policy.
Ranchi district administration imposed Section 144 in a radius of 200 metres around CM residence and Secretariat in wake of the students' protest. pic.twitter.com/zydj4JtaDj
— ANI (@ANI) April 17, 2023
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!