ఐపీఎల్ 2022 : 8 జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, సిరాజ్ ను రిటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… 15 కోట్లతో కోహ్లీ, 11 కోట్లతో మాక్స్ వెల్, 7 కోట్లతో సిరాజ్ ను తీసుకున్న బెంగళూరు.. ఇంకా 57 కోట్లతో వేలానికి రానున్న ఆర్సీబీ
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్… 16 కోట్లతో రోహిత్, 12 కోట్లతో బుమ్రా, 8 కోట్లతో సూర్య, 6 కోట్లతో పొలార్డ్ ను వెనక్కి తీసుకున్న ముంబై.. ఇంకా 48 కోట్లతో వేలానికి రానున్న ముంబై
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్, హర్ష దీప్ సింగ్ ను రిటైన్ చేసుకున్న పంజాబ్… 12 కోట్లతో మయాంక్ … 4 కోట్లతో హర్ష దీప్ ను తమతో పెట్టుకున్న పంజాబ్.. ఇంకా 74 కోట్లతో వేలానికి రానున్న కింగ్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ ను రిటైన్ చేసుకున్న హైదరాబాద్… 14 కోట్లతో విలియమ్సన్… చెరో 4 కోట్లతో అబ్దుల్, మాలిక్ ను వెనక్కి తీసుకున్న సన్‌రైజర్స్.. ఇంకా 68 కోట్లతో వేలానికి రానున్న హైదరాబాద్
చెన్నై సూపర్ కింగ్స్ : ధోని, జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ను రిటైన్ చేసుకున్న సూపర్ కింగ్స్… 16 కోట్లతో జడేజా, 12 కోట్లతో ధోని, 8 కోట్లతో మోయిన్, 6 కోట్లతో గైక్వాడ్ ను తమతో ఉంచుకున్న చెన్నై.. ఇంకా 48 కోట్లతో వేలానికి రానున్న సూపర్ కింగ్స్
ఢిల్లీ క్యాపిటల్స్ : రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే ను రిటైన్ చేసుకున్న ఢిల్లీ … 16 కోట్లతో పంత్… 9 కోట్లతో అక్షర్, 7.50 కోట్లతో పృథ్వీ, 6.50 కోట్లతో నార్ట్జే ను తన చెంత ఉంచుకున్న ఢిల్లీ… ఇంకా 51 కోట్లతో వేలానికి రానున్న క్యాపిటల్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ : ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్ ను రిటైన్ చేసుకున్న కోల్‌కతా … 12 కోట్లతో రస్సెల్… చెరో 8 కోట్లతో వరుణ్, వెంకటేష్ ను అలాగే 6 కోట్లతో నరైన్ ను వెనక్కి తీసుకున్న కేకేఆర్.. ఇంకా 56 కోట్లతో వేలానికి రానున్న నైట్ రైడర్స్
రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ను రిటైన్ చేసుకున్న రాజస్థాన్ … 14 కోట్లతో సంజు… 10 కోట్లతో బట్లర్, 4 కోట్లతో జైస్వాల్ ను తమతో పెట్టుకున్న ఆర్ఆర్… ఇంకా 62 కోట్లతో వేలానికి రానున్న రాయల్స్
- Tags
- CSK
- DC
- ipl
- ipl 2022
- IPL 2022 retention
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!