రైల్వేస్టేషన్‌కి వెళుతున్నారా? బాదుడే మరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీబంధువులు ఎవరైనా ఊరికి వెళుతున్నారా? వారిని సాగనంపేందుకు మీరు కూడా వెళుతున్నారా? రైల్వే స్టేషన్ వరకూ అయితే ఓకే. వారితో పాటు మీరు ప్లాట్ ఫాం ఎక్కితే మాత్రం మీ జేబుకు చిల్లుపడినట్టే. ఎందుకంటే ప్లాట్ ఫాం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నియంత్రించేందుకు కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా మరో 14 స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.
ఒక్క సికింద్రాబాదులోనే ప్లాట్ ఫాం టికెట్ ధర పది రూపాయల నుండి 50 రూపాయలకు పెరిగింది. దీంతో పాటు హైదరాబాద్,వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల్, భద్రాచలం రోడ్, వికారాబాద్ ,తాండూర్, బీదర్ పార్లి వైద్యనాథ్, బేగంపేట్ లలో పది రూపాయలు ఉన్న టికెట్ ధరను 20 రూపాయలకు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ప్లాట్ ఫాం టికెట్ ధరలను తాత్కాలికంగా ఈ నెల 20 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాబట్టి ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా ప్లాట్ ఫాం ఎక్కితే చాలు 20 రూపాయలు, సికింద్రాబాద్‌లో అయితే 50 రూపాయలు చెల్లించకతప్పదు.
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
తాజావార్తలు
-
Rajat Patidar History: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!
-
Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
-
Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!