Health Tips : గర్భిణీలు చికెన్ ఎలా తినాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి అవ్వడం దేవుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం.. మరో జీవికి జన్మను ఇస్తున్నాం.. అందుకే మనం తీసుకొనే ఆహరం నుంచి వేసుకొనే బట్టల వరకు అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.. ఏవి పడితే అవి తినడం మానెయ్యాలి..ప్రెగ్నెన్సీ టైమ్‌లో శరీర మార్పులు రావడం కూడా ఆహారపు అలవాట్ల కారణంగానే ఉంటాయి. అందుకే, ప్రెగ్నెంట్స్ వారు తీసుకునే ఆహారం తనతో పాటు కడుపులో పెరిగే పిండానికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇక చికెన్ ను తినొచ్చా లేదా అన్న సందేహాలు చాలా మందిలో మెదులుతూ ఉంటాయి.. ఈరోజు మనం ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
సాధారణంగా చికెన్‌లో లిస్టెరియా అనే బ్యాక్టీరియాతో కులుషితమవుతుంది. దీనిని ఎక్కువగా ఉడికిస్తే ఆ బ్యాక్టీరియా నాశనమవుతుంది. కాబట్టి, ఎక్కువగా ఉడికించి తినాలి..చికెన్ లీన్ ప్రోటీన్. ఇది ఇతర ముఖ్య విటమిన్స్, ఖనిజాలతో నిండి ఉంటుంది. గర్భం ప్రారంభంలో తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి.. ఇక చికెన్ లో నియాసిన్ లేదా విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ హెల్దీగా ఉండేలా చేస్తుంది.. అందుకే వారానికి ఒకసారి మసాలాలు తక్కువగా వేసుకొని తింటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు..
Also Read
ఇకపోతే చికెన్‌లోని తొమ్మిది ముఖ్య ఆమ్లాలు కండరాలను నిర్మించి, బలంగా చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇది ముఖ్య పోషకాలను అందించి వ్యర్థ కొవ్వుని దూరం చేస్తుంది. కొవ్వు పెరగకుండా ఉండాలంటే స్కిన్ లేకుండా తినాలి…చికెన్ లివర్‌లో ఫోలేట్ ఉంటుంది. ఇది పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ లోపాలను దూరం చేస్తుంది… పోలీక్ యాసిడ్స్, ఒమేగా 3,6 లు కూడా ఉన్నాయి.. అదే విధంగా బేబీ పోషణకు కావలసిన పోషకాలు, విటమిన్స్ చికెన్ లో పుష్కలంగా ఉన్నాయి..బెనిఫిట్స్ మాత్రమే కాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..రోజుకి 100 గ్రాముల చికెన్ తింటే రోజువారీ ప్రోటీన్ 50 శాతం అందుతుంది. ఇందులో ఎలాంటి హానికర పదార్థం ఉండదు. కోడి మాంసం ప్రమాదాలలో ఒకటి లిస్టెరియా, ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి కలుషిత చికెన్‌లో ఉంటాయి.. అందుకే ఎక్కువగా తీసుకోకూడదు.. ఎక్కువగా ఉడికించి తినాలి.. ఇది గుర్తుంచుకొని తినండి.. లేకుంటే చాలా ప్రమాదం..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!