ఓటీటీలో సినిమాల విడుదల స్పందించిన హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ కోత సినిమా ‘రిపబ్లిక్’ అక్టోబర్ 1న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అథితిగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ… తేజ్ కు ప్రమాదం జరిగిన సమయంలో అభిమానులు స్పందించిన తీరుతో వారంతా మళ్ళీ సినిమాకు ఏ కులం, జాతితో సంభంధం లేదని నిరూపించారని తెలిపారు. అయితే ఈ కరోనా సమయంలో సినిమాలు ఓటీటీలో విడుదల కావడం పై స్పందిస్తూ… ఓటీటీలో విడుదలైన సినిమాల పరిస్థితి.. వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలియదు. కానీ మనకు సినిమాను థియేటర్లో చూసిన అనుభూతి ఎక్కడ రాదు అని అన్నారు. ఇంట్లో దేవుని ఫోటో ఉంది కదా అని… గుడికి వెళ్లకుండా ఉందాము కదా.. అలాగే థియేటర్ కూడా అని పేర్కొన్నారు. మాకు దేవాలయం వంటి థియేటర్లు తెరుచుకోవడం సంతోషమని చెప్పిన ఆయన.. తేజ్ కోలుకొని ఆసుపత్రి నుండి వచ్చే సమయానికి సినిమాను పెద్ద సూపర్ హిట్ చేసి తనకు ఘన స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?