Gold Rate Today: బంగారం కొంటున్నారా?.. కొత్త రేట్లు తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు బంగారు ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువ. పండుగైనా,పెళ్లి అయినా సరే ప్రతిసారీ కస్టమర్లు బంగారు ఆభరణాలను తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. పండుగలు, వేడుకల సందర్భంగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు కూడా బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, దానికంటే ముందు దాని కొత్త రేట్లు తెలుసుకోవడం అవసరం.
Also Read:Live-in Relationship: ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై సహజీవనం.. చివర్లో పెద్ద ట్విస్ట్
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అలాగే జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మరోవైపు ఈరోజు భారత మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం, భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగింది. యుఎస్‌తో సహా గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రం కావడంతో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వరుసగా ఆరవ సమావేశానికి వడ్డీ రేట్లను పెంచడంతో ఉదయం ట్రేడింగ్‌లో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నెలలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 58,847 రికార్డు స్థాయిలో నమోదైంది.
Also Read
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
ఈ రోజు బంగారం ధర రూ.250 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,690కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది. కాగా, బంగారం ధరలు US డాలర్‌తో పోలిస్తే రూపాయి యొక్క విలువ సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..