హైదరాబాద్‌లో గణపతి లడ్డూల వేలంపాటలు… ఎక్కడ ఎంత అంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ప్రస్తుతం గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం తరువాత వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గణపతుల విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. ఇక నిన్నటి రోజున బాలాపూర్ లడ్డూ వేలం రికార్డుస్థాయిలో రూ.18.90 లక్షలకు అమ్ముడు పోయింది. అయిదే, బాలాపూర్‌తో పాటుగా నగరంలో అనేక మండపాల్లో వినాకుల లడ్డూలను వేలం వేశారు. ఎక్కడెక్కడ ఎంతెంతకు వేలం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
చేవెళ్ల రచ్చబండ- రూ.14.01 లక్షలు
ఉప్పరపల్లి, రాజేంద్రనగర్ – 11.11 లక్షలు
వీరాంజనేయ భక్తి సమాజం, బడంగ్ పేట – 10.50 లక్షలు
వీరభద్రసమాజం, మంచిరేవుల -8.10 లక్షలు
బౌరంపేట – 7.20 లక్షలు
సర్ధార్ పటేల్ నగర్ – 6.51
అత్తాపూర్ – 6.50
నవజ్యోతి యువజన సంఘం, మణికొండ – 6.50 లక్షలు
తుక్కుగూడ బొడ్రాయి – 6.01 లక్షలు
బాచుపల్లి – 5.01 లక్షలు
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!