ఛండీగడ్ ఎన్నికల పరిశీలకుడిగా పార్థసారథి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొంతమంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ప్రత్యేక పరిశీలకులుగా ఆహ్వానించాలని అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆహ్వానం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రిటైర్డు ఐ.ఎ.ఎస్. సి. పార్థసారధి చండీగఢ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను గమనిస్తే, SEC అనుసరించే వినూత్న చర్యలు మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి మరియు నేర్చుకోవడంలో సహాయపడుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించడం, ఇతర రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయన్నారు. గతంలో AP, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు మరియు మిజోరం మొదలైన వివిధ SECలు ఈ పద్ధతిని అనుసరించాయి. ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 25 వరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకునిగా ఛండీగడ్ లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక గెస్ట్ హౌస్ లో సంబంధిత జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్, ఐ.ఎ.ఎస్. అధికారి వినయ్ ప్రతాప్ సింగ్ మర్యాదపూర్వకంగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ సి. పార్థసారధిని కలిశారు. అనంతరం వివిధ రాష్ట్రాల ఎన్నికల కమీషనర్ల బృందంతో సి. పార్థసారధి చండీగఢ్, డిల్లీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్, రిటైర్డు ఐ.ఎ.ఎస్. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ ను కలుసుకున్నారు.
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు