విమానంలో పెంపుడు కుక్క ప్రయాణం కోసం ఆ వ్యక్తి ఎంత ఖర్చుచేశాడో తెలుసా?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పెంపుడు కుక్కలను విమానంలో అనుమతించరు. కానీ, ఇండియాలో ఏయిర్ ఇండియా సంస్థ ఒక్కటే పెంపుడు కుక్కలను బిజినెస్ క్లాస్‌లో అనుమతిస్తుంది. విమానంలో బిజినెస్ క్లాస్‌లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి టికెట్ సుమారు రూ.20 వేల వరకు ఉంటుంది. గరిష్టంగా రెండు పెంపుడు కుక్కలను తీసుకెళ్లవచ్చు. అయితే, ముంబై నుంచి చెన్నై వెళ్లేందుకు ఓ వ్యాపారి తన పెంపుడు కుక్కపిల్ల కోసం ఏకంగా 12 బిజినెస్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకున్నాడు. బిజినెస్ జే క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి. ఈ మొత్తం సీట్లను ఆయన బుక్ చేసుకున్నారు. దీనికోసం ఏకంగా రూ. 3 లక్షల రూపాయలను ఖర్చుచేశారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read: అయోధ్య రాముడి కోసం 115 దేశాల నుంచి నీరు… ఎందుకంటే…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Tags
- air india
- Business Class
- Dog
- Pets
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!