జనవరి 2, ఆదివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం:- బెట్టింగ్‌లు, జూదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా తీసుకోవటం ఉత్తమం. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం.
వృషభం: – ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్లు మంజూరవుతాయి. కోళ్ల, మత్స్య పాడి రంగాల వారికి ఆశాజనకం. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. రావలసిన ఆదాయం సకాలంలో అందక ఆందోళన చెందుతారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు దూకుడు తగదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మిథునం:- పందేలు, జూదాల వల్ల ఇరకాటంలో పడతారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఖర్చులు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు సత్కాలం ప్రారంభమవుతుంది. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు.
కర్కాటకం: – అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి.
సింహం:- స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారితీస్తుంది. ఆలస్యమైనా పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. ముందస్తు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:- ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు. ఇతరుల స్లితిగతులతో పోల్చుకోవద్దు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగలుగుతారు.
తుల:- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఊహించని ఖర్చులు, విద్యుత్ బిల్లులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి.
వృశ్చికం:- పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులతో కలిసి మీదు, వినోదాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. హోటల్, స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి.
ధనస్సు: – ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. వాణిజ్య ఒప్పందాలు, చెల్లింపుల్లో ఏకాగ్రత ప్రధానం. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ధన వ్యయంతోనే సమస్యలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు ఆటుపోట్లు ఎదుర్కొనక తప్పవు.
మకరం:- ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. అధికారుల వేధింపులు, తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులకు వెనుకాడకుండా ధనం బాగా వెచ్చిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచటం మంచిది. విక్రయాలు బాగున్నా లాభాలు అంతంత మాత్రమే. బంధువులు, అయిన వారి రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
కుంభం:- వ్యాపారాల్లో పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. దైవదర్శనాల్లో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. ఇంట్లోనూ, సంఘంలో మీ మాటకు విలువ ఉండదు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. గత విషయాలు ప్రప్తికి రాగలవు.
మీనం: – వృత్తి, వ్యాపారాల వారికి అటంకాలు తొలగిపోతాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు తొలగిపోతాయి. పందాలు, పోటీలలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమికులు, విద్యార్థులు అతిగా వ్యవహరించట వల్ల చిక్కుల్లో పడే ఆస్కార ఉంది. మీ సంతానం భవిష్యత్తు కోసం నూతన పథకాలు చేపడతారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!