Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Party Clarity On Huzurabad Candidate

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!

Published Date :August 15, 2021 , 2:18 pm
By Sudhakar Ravula
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది దూకుడు పెంచింది. మరోవైపు.. బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, కాంగ్రెస్‌ పార్టీ కూడా తన అభ్యర్థి ఎంపికపై ఫోకస్‌ పెట్టింది… హుజురాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం సాగుతోంది.. ఉప ఎన్నికలో మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

గత రెండు మూడు రోజులుగా పీసీసీ, కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీకి చెందిన నేతలు కూడా దీనిపై కసరత్తు చేశారు.. ఈ ఎన్నికల్లో పార్టీ గెలిచే పరిస్థితి లేకపోయినా.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.. ఈ నేథప్యంలోనే మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై కొండా సురేఖతో పాటు.. సీనియర్‌ నేతలతో కూడా సంప్రదింపులు జరిపింది పార్టీ.. రెండు మూడు రోజుల్లో అధికారికంగా కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఆమెనే బరిలోకి దిగితే.. మూడు ప్రధాన పార్టీలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించినట్టు అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Candidate
  • Congress Party
  • former minister Konda Surekha
  • huzurabad
  • Huzurabad by poll

తాజావార్తలు

  • Liquor Shop Holidays: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ తేదీల్లో మద్యం దొరకదు!

  • CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..

  • ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..

  • MG Motor Price Hike: ఏప్రిల్ 1 నుంచి ఎంజీ కార్లు మరింత ప్రియం.. ధర ఎంత పెరగనుందంటే?

  • Kiran Abbavaram: ఒక్క పాట కోసం కోటి ఖర్చు

ట్రెండింగ్‌

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions