Chiru Leaks: భోళాశంకర్ సినిమా నుంచి చిరు లీక్స్.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్, సుశాంత్, పలువురు ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక టీజర్, సాంగ్స్ కూడా రిలిజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక టీజర్, సాంగ్స్ కూడా రిలిజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు..
ఇక చిరు లీక్స్ అంటూ చిరంజీవి అప్పుడప్పుడు తన సినిమాల అప్డేట్స్ ఇస్తూ అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా భోళా సినిమా నుంచి కూడా చిరు లీక్స్ చేశారు. అయితే ఈ సారి చిరంజీవి చేసిన లీక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, మెగా ఫ్యాన్స్ ని ఫుల్ గా ఖుషి చేస్తున్నాయి. తన వాయిస్ ఓవర్ తో చిరంజీవి తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.ట్టు ప్రకటించారు. ఇక చిరు లీక్స్ అంటూ చిరంజీవి అప్పుడప్పుడు తన సినిమాల అప్డేట్స్ ఇస్తూ అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా భోళా శంకర్ సినిమా నుంచి కూడా చిరు లీక్స్ చేశారు. అయితే ఈ సారి చిరంజీవి చేసిన లీక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, మెగా ఫ్యాన్స్ ని ఫుల్ గా ఖుషి చేస్తున్నాయి. తన వాయిస్ ఓవర్ తో చిరంజీవి తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
Also Read
ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది..ఎప్పటిలాగే చిరు లీక్స్ తో వచ్చాను. భోళా శంకర్ సినిమా నుంచి మీకోసం ఒక అప్డేట్ తెచ్చాను. మెహర్ రమేష్ తిట్టుకున్నా పర్లేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నా ఫొటోలు, నా డైలాగ్స్, నా సాంగ్స్ తో మిమ్మల్ని అలరించాడు. ఇప్పుడు నేను మీ కోసం తమ్ముడి డైలాగ్స్, మేనరిజమ్స్ ఈ సినిమాలో అనుకరించబోతున్నాను. ఇది మిమ్మల్ని, అభిమానులని ఎంటర్టైన్ చేస్తుందని భావిస్తున్నాను అని తెలిపారు.. దాంతో వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది..మెగాస్టర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం అంటే అభిమానులకి పండగే. ఇక చిరు షేర్ చేసిన వీడియోలో ఆల్రెడీ ఓ చిన్న బిట్ కూడా రిలీజ్ చేశాడు. ఇందులో పవన్ ఏ మేరా జహాఁ సాంగ్ ప్లే చేసి పవన్ లాగ మెడ మీద చెయ్యి వేసి అలరించారు చిరంజీవి…దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. ఆ వీడియోను ఒకసారి చూసేయ్యండి..
#ChiruLeaks #BholaaShankar #BholaaShankarAsPK#BholaaShankarOnAug11 pic.twitter.com/E7FmyeFulw
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2023
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!