ఆకివీడు ఫలితాలపై బాబు పోస్ట్ మార్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన అనుభవాలు, ఫలితాలపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాల్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయన్నారు.
గతంలో టీడీపీ నంద్యాల ఉప ఎన్నికలోనూ.. ఆ తర్వాత కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. కానీ ఏడాది తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. అదే తరహాలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినా.. వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. నాయకులు సరిగా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. డూ ఆర్ డై అన్నట్టు పని చేసే వారికే భవిష్యత్ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిణామం.ఓటీఎస్ పేరుతో పేద ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, డబ్బు, అక్రమ కేసులతో వైసీపీ అప్రజాస్వామికంగా గెలిచిందన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి భవిష్యత్తు వుంటుందన్నారు చంద్రబాబు.
Also Read
తాజావార్తలు
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!