Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Breaking 3 Idiots Actor Akhil Mishra Passes Away

BREAKING: 3 ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా ఇకలేరు..

Published Date :September 21, 2023 , 1:10 pm
By Swathi Maddula
BREAKING: 3 ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా ఇకలేరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ సినిమా షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. 3 ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు.. ఆయన మరణవార్త తో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆయన మరణంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. సోషల్ మీడియా ద్వారా అతనితో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకుంటూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు..

మీడియా కథనాల ప్రకారం.. నటుడు వంటగదిలో పని చేస్తూ జారిపడ్డాడు. అతను వంటగదిలోని నేలపై గాయపడి ఆసుపత్రిలో మరణించాడని IANSకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అఖిల్‌కు జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ భార్య. అఖిల్ తుది శ్వాస విడిచే సమయంలో ఆమె హైదరాబాద్‌లో ఉన్నారు.. ఆయన మరణ వార్తను విని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది..

Also Read

  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
  • Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
  • PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
  • Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

ఇక సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) అఖిల్ మిశ్రా మృతిపై సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసింది… అఖిల్ ఉత్తరాన్, ఉడాన్, సిఐడి, శ్రీమాన్ శ్రీమతి, హతీమ్వంటి ఇతర ప్రముఖ టెలివిజన్ షోలలో కూడా భాగమయ్యాడు. కొన్నేళ్లుగా, అఖిల్ డాన్, గాంధీ, మై ఫాదర్, శిఖర్, కమ్లా కీ మౌత్, వెల్ డన్ అబ్బా వంటి చిత్రాలలో కూడా కనిపించాడు.. కొద్ది రోజుల క్రితం, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు… కొద్ది రోజుల్లోనే మరణించడం తో ఆయన అభిమానులను కలచివేస్తుంది.. అఖిల్, సుజానే లకు సెప్టెంబరు 2011లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.. క్రమ్ చిత్రం మరియు మేరా దిల్ దేవానా అనే టీవీ సిరీస్‌లో కలిసి పనిచేశారు.. రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ACCIDENT
  • Akhil mishra
  • paassed away

తాజావార్తలు

  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..

  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!

  • Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

  • Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే

  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions