హైదరాబాద్ సినిమా షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. 3 ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు.. ఆయన మరణవార్త తో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆయన మరణంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. సోషల్ మీడియా ద్వారా అతనితో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకుంటూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.. మీడియా కథనాల ప్రకారం.. నటుడు వంటగదిలో పని చేస్తూ జారిపడ్డాడు. అతను వంటగదిలోని నేలపై గాయపడి…