బ్రేకింగ్ : బండి సంజయ్ కి 14 రోజులు రిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్‌ని కార్యాలయంలోకి పంపించి తాళం వేశారు. అయితే బండి సంజయ్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
చివరికి నాటకీయ పరిణామాల నడుమ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టులో బండి సంజయ్‌ను పోలీసులు హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తరుపు న్యాయవాది సంజయ్‌కి బెయిల్ పిటిషన్ వేయడంతో కోర్టు ఆ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని జైలుకు తరలించారు.
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
https://ntvtelugu.com/the-lawyer-said-that-there-was-a-possibility-of-poisoning-on-bandi-sanjay/
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.