నాలుగేళ్లు దాటినా చెక్కుచెదరని ‘బాహుబలి-2’ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2017లో విడుదలైన బాహుబలి-2 ట్రైలర్ ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో టాప్‌లో కొనసాగుతుండటం విశేషం. తాజాగా విడుదలైన రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ కూడా బాహుబలి-2 రికార్డును టచ్ చేయలేకపోయింది.
Read Also: రివ్యూ: లక్ష్య
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్ 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ దక్కించుకుని దక్షిణాది చిత్రాల్లోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ 24 గంటల్లో 20.4 మిలియన్ వ్యూస్ మాత్రమే రాబట్టింది. దీంతో ప్రభాస్ అభిమానులు మరోసారి బాహుబలి-2 సినిమాను గుర్తుచేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. దీంతో బాహుబలి2 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. నాలుగేళ్లు దాటినా బాహుబలి-2 రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారని పలువురు హీరో ప్రభాస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Tollywood Most Viewed Trailers in 24hrs
👉#Baahubali2 : 21.81M
👉#RRRMovie : 20.45M****
👉#VakeelSaab: 18.05M
👉#Pushpa – 15.19M
👉#Saaho: 12.33 Mil
👉#Akhanda – 10.49M
👉#Penguin – 8.47Mil— T2BLive.COM (@T2BLive) December 10, 2021
అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ ఓ రికార్డును సొంతం చేసుకుంది. 24 గంటల్లో 1.24 మిలియన్ లైకులు వచ్చిన ట్రైలర్‌గా నిలిచింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో వకీల్ సాబ్ (1.006 మిలియన్ లైకులు), పుష్ప (8.93 లక్షల మిలియన్ లైకులు), బాహుబలి-2 (4.97 లక్షల మిలియన్ లైకులు), సాహో (3.92 లక్షల మిలియన్ లైకులు) చిత్రాలు నిలిచాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!