మొదలైన బాదుడు… ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 21 సర్వీస్ చార్జ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏటీఎం కు వెళ్లి క్యాష్ తెచ్చుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. పైగా, ఏటీఎంలలో 5 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. 5 ట్రాన్సాక్షన్ల తరువాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ సర్వీస్ చార్జీలు మరింతగా పెరిగాయి. ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలను పెంచుతూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. గతంతో ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేస్తే సర్వీస్ చార్జీ కింద రూ. 20 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ చార్జీలను రూ.21 చేసింది.
Read: ఓటీటీ దిశగా ‘రాధేశ్యామ్’ అడుగులు!?
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పెంచిన చార్జీలు ఈరోజు నుంచే అమలులోకి వస్తున్నాయి. క్యాష్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. బ్యాంకులకు సంబంధించి ఇతర పన్నులు కాకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్‌కు రూ. 21 వసూలు చేసేందుకు ఆర్బీఐ గత ఏడాది జూన్ 10 వ తేదీన అనుమతులు ఇచ్చింది. అ అనుమతులు జనవరి 1, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!