Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Afghan Girl Seen In Viral Photo Sleeping On Airport Tarmac After Arriving In Brussels Following Evacuation

నెటిజ‌న్ల‌నే కాదు… బెల్జియం ప్రధానిని ఆకట్టుకున్న ఫొటో…!!

Published Date :August 29, 2021 , 6:04 pm
By NTV WebDesk
నెటిజ‌న్ల‌నే కాదు… బెల్జియం ప్రధానిని ఆకట్టుకున్న ఫొటో…!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాల్యంలో మ‌న‌ల్ని ప్ర‌భావితం చేసే అంశాలే వారి జీవితాల్ని నిర్ధేశిస్తాయి.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్ర‌జ‌ల జీవ‌న విధానం ఎలా మారిపోయిందో చెప్ప‌క్క‌ర్లేదు.  తాలిబ‌న్ల‌నుంచి త‌ప్పించుకొని పొట్ట చేత‌ప‌ట్టుకొని పిల్ల‌ల‌తో క‌లిసి దొరికిన విమానం ప‌ట్టుకొని శ‌ర‌ణార్ధులుగా వివిధ దేశాల‌కు వెళ్లిపోతున్నారు.  ఆఫ్ఘ‌నిస్తానీయుల‌కు ఆశ్ర‌యం ఇస్తున్న దేశాల్లో బెల్జియం కూడా ఒక‌టి.  ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అనేక మంది శ‌ర‌ణార్ధులుగా బెల్జియంకు వెళ్తున్నారు.  అక్క‌డ ఆర్మీ ఏర్పాటు చేసిన క్యాంప్‌ల‌లో నివ‌శిస్తున్నారు.  ఇలా ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి బెల్జియం చేరుకున్న ఓ చిన్నారి త‌న కుటుంబంతో క‌లిసి వెళ్తూ ఆనందంతో గంతులు వేసింది.  నిత్యం బాంబుల మోత‌, ర‌క్త‌పుటేర్ల‌తో నిండిపోయిన దేశం నుంచి ప్ర‌శాంత‌త‌కు చిహ్నంలా క‌నిపించే బెల్జియంకు వ‌చ్చినందుకు ఆ చిన్నారి ఆనందానికి అవ‌థులు లేవు.  దీనికి సంబందించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  మామూలు నెటిజ‌న్ల‌నే కాదు ఈ ఫొటో బెల్జియం ప్ర‌ధానికి కూడా బాగా న‌చ్చింది.  ఆ ఫొటోను ఆయ‌న కూడా షేర్ చేయ‌డం విశేషం

Read: కాబూల్‌లో చిరువ్యాపారులపై తాలిబాన్ల ప్రభావం: అంతా బాగుంది కానీ…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan
  • airport
  • Belgium
  • Brussels
  • Evacuation

తాజావార్తలు

  • Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!

  • INCA: ఐఎన్సీఏ అవార్డ్స్..ఉత్తమ నటుడుగా నాగ చైతన్య!

ట్రెండింగ్‌

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions