క్రూజ్ షిప్పులో కరోనా కలకలం… 48 మందికి పాజిటివ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ ఇప్పుడు కరోనా క్లస్టర్‌గా మారిపోయింది. ఈ షిప్పులో 6 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా అందులో ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు. షిప్పులోనే ఆమెకు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. వెంటనే ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి టెస్టులు నిర్వహించారు.
Read: వైరల్: రోడ్డుపై డబ్బులు విసిరేసిన బిచ్చగాడు… షాకైన ప్రజలు…
Also Read
మొత్తం 48 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరగడంతో షిప్పులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో నిలిపివేశారు. రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ కరోనా క్లస్టర్‌గా మారింది. ఈ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. వీరికి సోకింది కరోనా పాజిటివ్‌నా లేక ఒమిక్రాన్ వేరియంటా అన్నది తెలియాల్సి ఉంది. కరోనా సోకిన 48 మందికి షిప్పులోనే ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?