సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో నెలలో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పి 2022 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవులపై ఆసక్తి ఉంటుంది. ఈ మేరకు 2022 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 17 సాధారణ, 18 ఆప్షనల్ హాలీడేస్ ఇచ్చారు.
Read Also: గుడ్‌న్యూస్.. నేడే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.686 కోట్లు
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
సాధారణ సెలవులు: జనవరి 14-భోగి, జనవరి 15-సంక్రాంతి, జనవరి 26-రిపబ్లిక్ డే, మార్చి 1-మహాశివరాత్రి, మార్చి 18-హోలీ, ఏప్రిల్ 2-ఉగాది, ఏప్రిల్ 5-బాబూ జగ్జీవన్‌రాం జయంతి, ఏప్రిల్ 14-అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15-గుడ్‌ఫ్రైడే, మే 3-రంజాన్, ఆగస్టు 9-మొహర్రం, ఆగస్టు 15- ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 19-కృష్ణాష్టమి, ఆగస్టు 31-వినాయకచవితి, అక్టోబర్ 3-దుర్గాష్టమి, అక్టోబర్ 5-విజయదశమి, అక్టోబర్ 24-దీపావళి
ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు: జనవరి 16-కనుమ, ఏప్రిల్ 10-శ్రీరామనవమి, జూలై 10- బక్రీద్, అక్టోబర్ 2-గాంధీ జయంతి, అక్టోబర్ 9-మిలాద్ ఉన్ నబీ, డిసెంబర్ 25-క్రిస్మస్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!