Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 10 New Omicron Cases In Andhra Pradesh

ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదు..

Published Date :December 29, 2021 , 3:47 pm
By Sudhakar Ravula
ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.. రాష్ట్రంలో ఒకేసారి 10 ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో… ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కు పెరిగింది.. అయితే బాధితులంతా ఆరోగ్యంగా ఉన్నారని.. ఐసోలేషన్‌లో ఉంచినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ఆరోగ్యశాఖ..

https://ntvtelugu.com/jordan-mps-fighting-in-parliament-session/

ఇక, కొత్తగా నమోదైన ఒమిక్రాన్‌ కేసుల విషయానికి వస్తే.. అందులో 41 ఏళ్ల మహిళ ఈ నెల 21వ తేదీన కువైట్‌ నుంచి పశ్చిమ గోదావరికి వచ్చారు. 48 ఏళ్ల వ్యక్తి నైజీరియా నుంచి 18న గుంటూరుకు రాగా.. 50 ఏళ్ల వ్యక్తి 14న సౌదీ అరేబియా నుంచి తూర్పు గోదావరికి వచ్చారు. ఇక, అతడితో కాంటాక్ట్‌ అయిన ఓ వ్యక్తి, మరో మహిళకు ఒమిక్రాన్‌ సోకింది. 21వ తేదీన యూఎస్‌ నుంచి చిత్తూరు వచ్చి 28 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలగా.. 18న యూఎస్‌ నుంచి అనంతపురం వచ్చిన 22 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్‌ సోకింది.. అతడితో కాంటాక్ట్ అయిన 17 ఏళ్ల అమ్మాయికి పాజిటిగ్‌గా తేలింది.. ఇక, 20న యూఏఈ నుంచి కర్నూలు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి, అదే రోజు కర్నూలు వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ సోకినట్టుగా తేల్చారు అధికారులు. మరోవైపు.. బాధితులతో కాంటాక్ట్‌ అయినవారి శాంపిల్స్‌ను సేకరించి టెస్టింగ్‌కు పంపించినట్టు అధికారులు ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10 New Omicron Cases
  • Andhra Pradesh
  • Covid 19
  • Omicron
  • Omicron cases

తాజావార్తలు

  • Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

  • Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions