Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

* నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ కమిటీ, కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై అధిష్టాన పెద్దలలో చర్చించనున్న రేవంత్ రెడ్డి..

* నేడు నల్గొండ జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి..

* నేడు ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన.. జిల్లా కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్ ను పరామర్శించనున్న కవిత.. ఇల్లందు రోడ్ లోని పాండురంగాపురంలో సేవాలాల్ మందిరం సందర్శన..

* నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కందుకూరు వెళ్తున్న సీఎం చంద్రబాబు..

* నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బందరు రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు.. ఇందిరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

* నేడు బెజవాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తమిళనాడు తంజావూర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం రానున్న పవన్.. సాయంత్రం సీఎం చంద్రబాబుతో కలిసి మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్..

* నేడు నేర, న్యాయ విచారణపై అవగాహన సదస్సు.. హోంమంత్రి అనిత అధ్యక్షతన రాష్ట్రస్థాయి వర్క్ షాప్.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.. కేసుల దర్యాప్తులో డిజిటల్ ఎవిడెన్స్ తో కేసుల పరిష్కారం, సవాళ్లపై చర్చ..

* నేటి నుంచి కాకినాడలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్.. ఈ నెల 28 వరకు జరగనున్న టోర్నమెంట్.. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రీజనల్ స్పోర్ట్స్ బోర్డ్ నుంచి పాల్గొనున్న 43 జట్లు..

* నేడు ONGC కేజీ బేసిన్ లో కాంట్రాక్టు డ్రైవర్స్ కు కనీస వేతనాలు, ఫెయిర్ వేజ్ పాలసీ అమలు చేయాలని రాజమండ్రి అసెట్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు ధర్నా.. అక్రమంగా తొలగించిన కార్మిక నాయకులని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్..

* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.79,910.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 87,170.. హైదరాబాద్ లో కిలో వెండీ రూ. 1,08,000..

Exit mobile version